లింగంపేట మండల బీజేపీలోకి భారీగా చేరికలు.పైడి ఎల్లారెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 01)లింగంపేట: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేస్తున్న నిరంతర పోరాటాలకు ఆకర్షితులై పలువురు బీజేపీలో చేరారు.లింగంపేట మండలానికి చెందిన వసురామ్, దినేష్, మహేష్, సర్దార్, గణేష్, నరేష్, పిర్యా తదితరులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి పైడి ఎల్లారెడ్డి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా...