లింగంపేట పాఠశాల నూతన భవనానికి జపాన్ శాస్త్రవేత్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి సిమెంట్ బహుకరణ
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 20) లింగంపేట శిశు మందిర్ నూతన భావన నిర్మాణంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారిని శిశు మందిర్ పాఠశాల ప్రబంధ ని బృందం కలిసి భవన నిర్మాణంలో మీ వంతు పాత్ర ఉండాలని కోరడం జరిగింది. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి గారు శశి మందిర్ నూతన భవన నిర్మాణానికి 1000 సంచుల సిమెంటును ఇస్తానని శిశు మందిర్ పాఠశాల ప్రబంధ గారిని సభ్యులకు...