లింగంపేట్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 11) భారతీయ జనతా పార్టీ లింగంపేట మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఉందని వారు ఇచ్చిన పిలుపుమేరకు లింగంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే రవీందర్ రావు  ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ భారత ప్రధాని గారు...