లింగంపేట్ మండల బీజేపీలో భారీ చేరికలు

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 16)లింగంపేట్: లింగంపేట్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీగా యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక అని, యువకులు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర...