లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన యువకులు బి.ఆర్.ఎస్ పార్టీ,లోకి చేరికలు.

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 12)లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన యువకులు విజయ్, సాయికుమార్, శ్రావణ్, అనీల్, సదానంద్, శ్రీకాంత్ మరియు వారితో పాటు మరి కొంతమంది ఈ రోజు కామారెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం లో *ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్* గారి సమక్షంలో *భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)* పార్టీలో చేరారు.ఈ సందర్భంగా *మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు* వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా...