లింగంపేట్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అవతరణ దినోత్సవం

లింగంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లింగంపేట మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని  జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పాటుకు బిజెపి మంత్రి సుష్మా స్వరాజ్ గారి పాత్ర మొదటి అడుగుగా బిల్లును ప్రవేశపెట్టడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ  కేంద్రంలో మరియు రాష్ట్రంలో వారి ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఉద్యమకారులతో తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతూ  పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తే  ఈ విషయాన్ని తెలంగాణ పార్లమెంట్లో ప్రశ్నించి తెలంగాణ బిల్లును...