లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు:*
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 23 లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారుఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడిసి నష్టపోతున్న సమస్యను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారి దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఇబ్బందులను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే గారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా...