లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయిరాం యాదవ్

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02.-----------------------------------------------------లింగంపేట్ మండల కేంద్రం లోనీ  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్ గోకుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేసి తెలంగాణ నినాదాలు చేశారు.అనంతరం పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంపిని చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి  సోనియా గాంధీ దయవలనని తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ...