లింగంపల్లి ఖుర్ద్ & అడివిలింగాల్ హై లెవల్ బ్రిడ్జిల పునర్నిర్మాణానికి రూ.8.50 కోట్ల నిధులు మంజూరు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 02.ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్  ప్రయత్నాలకు మరో కీలక ఫలితం దక్కింది. గత ఏడాది కురిసిన భారీ వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లింగంపేట మండలంలోని *లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి* మరియు ఎల్లారెడ్డి మండలంలోని *అడివిలింగాల్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.8.50 కోట్ల నిధులను మంజూరు చేసింది.లింగంపేట మండలంలోని లింగంపల్లి ఖుర్ద్ హై...