లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబల్ నాయక్ పిలుపు!!*

ప్రాంతీయ వార్త ప్రతినిధి.మే 18 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ అధ్యక్షతన ఈనెల 26న హైదరాబాద్ ఇందిరా పార్కులు జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి కరపత్రాన్ని విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షులు మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథో డ్ గార్లు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో గిరిజనులకు 12 హామీలు ఇవ్వడం...