రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 17 అతివేగం నిర్లక్ష్యం మద్యం మత్తులో వాహనాలు నడపడం పలువురు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అతివేగంగా మద్యం తాగి వాహనాలు నడపకూడదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు స్థానికంగా ఉన్న పోలీసులు దీనిపై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు పిల్లలు ఎదురుచూపులు చూస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రమాదాల బారిన...