రైతు సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ఎస్‌పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ పర్యటన*   *వడ్ల కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి.. రైతులకు అండగా ములుగు జిల్లా పోలీసులు*   *వడ్ల రవాణా, తూకం అక్రమాలపై చర్యలు తీసుకుంటాం*   *రైతులకు న్యాయం జరిగేలా చర్యలు*   *— జిల్లా ఎస్‌పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్* 

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18 *రైతు సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ఎస్‌పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ పర్యటన* *వడ్ల కొనుగోలు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి.. రైతులకు అండగా ములుగు జిల్లా పోలీసులు* *వడ్ల రవాణా, తూకం అక్రమాలపై చర్యలు తీసుకుంటాం* *రైతులకు న్యాయం జరిగేలా చర్యలు* *--- జిల్లా ఎస్‌పి కేకాన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్* ములుగు జిల్లా జంగాలపల్లి వడ్ల కల్లాన్ని జిల్లా ఎస్‌పి శ్రీ కేకాన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ స్థానిక అధికారులైన ములుగు డిఎస్పి రవీందర్, స్థానిక...