రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నిరంతర కృషి: పోచారం ప్రాజెక్టు పూడికకు నిధుల మంజూరుకు మంత్రికి వినతి పత్రం.

ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జూలై 14పోచారం ప్రాజెక్టు పూడిక తీతతో* పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని *చెరువులు, కుంటల అభివృద్ధికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినతి.ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల సంక్షేమం, సాగునీటి వనరుల అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నియోజకవర్గానికి సంబంధించిన కీలక సాగునీటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు పోచారం ప్రాజెక్టు...