రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్త రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని వీక్షించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్.. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వెల్లడి.

ప్రాంతీయ వార్త ప్రతినిధిజూన్ 30:*ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రాష్ట్రస్థాయి రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు, రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో కలిసి రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారు,* కామారెడ్డి జిల్లా డీసీసీ...