రైతును రాజు చేసిన ఘనత కేసిఆర్ గారిదైతే రైతులను అరిగోశపెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి*<br>   *దావ వసంత సురేష్*

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23 రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ  చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....* అధికారుల నిర్లక్ష్యం వల్లనే కల్ల ల్లో ఎక్కడి ధాన్యం అక్కడె పేరుకుపోయిందని అన్నారు. * గ్రామంలోని రైతులు కొనుగోలు చేయాలని ధర్నా చేసిన కూడా ఇక్కడున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని దీన్నిబట్టి ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు.*...