రేపని జ్యోతి శ్రీ’ కి ఓయు “డాక్టరేట్”<br><br>-మేము అనుభవించే ప్రతి సుఖం,సంతోషం వెనక కనిపించని మా తల్లిదండ్రులు చెమట చుక్కలు ఎన్నో దాగి ఉన్నాయి అని జ్యోతి శ్రీ అన్నారు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 26.--------------------------------------------------ఉస్మానియా యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం నుంచి సీనియర్ ప్రొఫెసర్ డా.పి.విష్ణు దేవ్,మరియు  ప్రొఫెసర్ డా .C. గణేష్ , పర్యవేక్షణలో .అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు గాను రేపని జ్యోతి శ్రీ కి ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం డాక్టరేట్ నీ ప్రకటించింది.కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని సీతాయి పల్లి అనే మారుమూల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన రేపని నర్సమ్మ - తిమ్మయ్య దంపతుల మూడవ కుమార్తె జ్యోతి శ్రీ, , తెలంగాణలో...