రూ.40 లక్షల వ్యయంతో రెండు నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 29 ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా *గాంధారి మండలంలోని పొతంగల్ ఖుర్ధ్ & నేరల్ తండా గ్రామంలో రూ.40 లక్షల (పొతంగల్ ఖుర్ధ్: 20 లక్షలు, నేరల్ తండా: 20 లక్షలు)వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఘనంగా ప్రారంభించారు.* గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, ముఖ్యంగా గాంధారి...