రాహుల్ గాంధీ జన్మదినం
లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 19భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం నిపురస్కరించుకుని లింగంపేట మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు లింగంపేట కేజీబీవీ (KGBV) పాఠశాలలో మరియు జీవధాన్ వృద్ధ ఆశ్రమంలో విద్యార్థినులకు,వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు దేశ యువత, విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం...