రాష్ట్రస్థాయి లో తాడ్వాయి జూనియర్ కళాశాల ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకున్న టి శ్రీనివాస్ రావు సన్మానించిన. తాడ్వాయి జూనియర్ కళాశాల బృందం.
(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 09 )కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉత్తమ ప్రిన్సిపాల్ కు ఘన సన్మానం..! రాష్ట్రస్థాయిలో ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ప్రిన్సిపాల్ గా ఇటీవల అవార్డు అందుకున్న తాడ్వాయి ప్రిన్సిపాల్ టి శ్రీనివాసరావును బుధవారం కళాశాల అధ్యాపకులు నాన్ టీచింగ్ ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు. ఆయనకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి మెమొంటోను బహుకరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహిత ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో...