ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ పల్లి గ్రామ రైస్ డీలర్ తెల్లవారుజామున మృతి చెందారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు అందరితో కలిసిమెలిసి ఉండే డీలర్ అమర్ సింగ్ మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర సంతాపం తెలిపారు.