రాజీవ్ గాంధీ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలి ఎమ్మెల్యే మదన్మోహన్.
ప్రాంతీయ వార్తా ప్రతినిధి మే 20 ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్మోహన్ సూచన మేరకు గాంధారి మండలంలో రేపు భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సంఘని బాబా ఓ ప్రకటనలో తెలిపారు.