PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 7:29 pm Posted by : RAVINDHAR

రాజకీయ చైతన్యం లేకుండా ఎవడు దొరికితే వాడు మాట్లాడేది కాదు రాజకీయమంటే

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23

అధికారానికి తొత్తుగానో నాయకునికి తొత్తుగానో మాట్లాడే వారు తప్ప మీ మనస్ఫూర్తిగా నిజమైనటువంటి నాయకత్వానికి సపోర్ట్ చేసినవాడు
నిజమైనటువంటి నాయకత్వం అంటే నమ్ముకున్న సిద్ధాంతo కోసం ఒకే పార్టీలో పనిచేసి ఓకే జెండాతో ఒకే జెండాతో ప్రజలకు న్యాయం చేసిన వాడే లీడర్.
పార్టీలో నాయకులు కార్యకర్తలు పేదవారిని ప్రజలను మభ్యపెడుతూ వాడుకొని వాడు  అధికారం కోసం కావలసినటువంటి జెండాను బట్టి ఆ పార్టీకి జై కొడుతున్నటువంటి క్రూరమైనటువంటి జంతు జాతికి చెందిన నాయకులను సపోర్ట్ చేయడం బంద్ చేసుకుంటారా నాయన
ఇకనైనా మీ బతుకులు మారాలంటే సమాజ మరియు గ్రామ మరియు మన సంబంధించిన దేశ భవిష్యత్తును ఆలోచన చేయండి క్రాంతి కుమార్ ఓ ప్రకటనలో అన్నారు.