రాజంపేట మండలంలో బదిలీ అయిన పంచాయతీ <br>కార్యదర్శులకు వీడ్కోలు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 04రాజంపేట మండలం నుంచి ఇటీవల బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులకు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఘనంగా బదిలీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో సేవలందించిన కార్యదర్శులకు అధికారులు, సిబ్బంది, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.కార్యక్రమంలో పాల్గొన్న బదిలీ అయిన పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ రాజంపేట్ మండలంలో పనిచేసిన కాలం తమ ఉద్యోగ జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా నిలిచిపోతుందని...