ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 22.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి ఇటీవల కాలంలో నియమితులైన మహమ్మద్ ఘాజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానించిన తెలంగాణ యూనివర్సిటీ పూర్వ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ పి.బి సత్యం. వారితోపాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.