మైనారిటీ సంక్షేమంపై రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,

(ప్రాంతీయ వాత ప్రతినిధి రవి 13)హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి *శ్రీ మహమ్మద్ అజారుద్దీన్ గారి కార్యాలయంలో ఈరోజు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు గారు,* కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు *శ్రీ ఏలే మల్లికార్జున్ గారు* మర్యాదపూర్వకంగా కలిసి మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మరియు జుక్కల్ నియోజకవర్గంలోని మైనారిటీ ప్రజల సంక్షేమం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమ...