ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25
నేడు మేడిపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనo కు భూమి పూజా చేసిన మేడిపల్లి సర్పంచ్ పిట్ల రోజా సుధాకర్ ఉప సర్పంచ్ బస్సి చందా మాజీ సర్పంచ్ నారాయణ మాజీ ఉప సర్పంచ్ జంతి భాయ్ జవర్ సింగ్ మేడిపల్లి పంచాయతీ కార్యదర్శి కవిత వార్డ్ మెంబర్లు అఫ్రీన్ అక్బర్,, భరత్,, పర్వీన్ కలీం,, జగదేవి శివరాజు,, గ్రామ మహిళా సంఘ అధ్యక్షులు రాలు లింగవ్వ,, c a పుష్పలత,, అంగన్వాడీ టీచర్ విజయ, గ్రామ పెద్దలు,, రాంరెడ్డి,, సాయగౌడ్,తిరుపతి,,, ఆటో బాబు,పోతన్న,,,మెహన్ సింగ్,,శంకర్,,పాల్గున్నారు