రాష్ట్రాల మధ్య తేడాల సంగతేంటి..!?
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 27ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి..ఆ ఇద్దరిమధ్య ఉన్న స్నేహసంబంధాలు ఇరు రాష్ట్రాల మధ్య కనిపించడం లేదు..ఆ ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులే అయినా మొన్నటి వరకు ఒకే గూటి పక్షులు..నిజానికి రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు వంటి వారు..ఒకనాడు చంద్రబాబు కోసమే రేవంత్ ఓటుకు నోటువివాదంతో తలనొప్పి తెచ్చుకుని అదృష్టవశాత్తు బయటపడ్డారు..ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం..ఆయన చేరినముహూర్తాన తెలంగాణలోకాంగ్రెస్ అధికారంలోకి వచ్చి..ఆయన ముఖ్యమంత్రి కావడం ఒకదాని వెంట ఒకటిగా జరిగిపోయాయి.రేవంత్ అంటే...