మీరు ఏమి చేసినా జైశ్రీరామ్ అంటారు. మరొకరు చేస్తే నిష్టుడు నికృష్టుడు అంటారు ఇదెక్కడి న్యాయం. అధికారం మీ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా..  హోం శాఖ మంత్రి బండి సంజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి  మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ 

మీరు ఏమి చేసినా జైశ్రీరామ్ అంటారు. మరొకరు చేస్తే నిష్టుడు నికృష్టుడు అంటారు ఇదెక్కడి న్యాయం. అధికారం మీ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా.. హోం శాఖ మంత్రి బండి సంజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్  కామారెడ్డి మే 16 ప్రాంతీయ వార్త దేశం కోసం ధర్మం కోసం అంటూ అనేక ప్రగల్బాలు పలికే బీజేపీ నాయకులు కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ విషయంలో ఎందుకు స్పందించడం లేదు ఒక...