(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి 28 జూలై)
మార్కెట్ అభివృద్ధికిరూ 58 లక్షల నిధులు
గాంధారి వ్యవసాయ మార్కెట్ కు భారీ నిధులు ప్రకటించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి 58 లక్షల రూపాయలతో మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీ రోడ్డు కాంపౌండ్ వాల్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందని ఏ ఎంసి చైర్మన్ బండారి పరమేశ్వర్ అన్నారు ఇంతటి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ ఏఎంసీ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగసాని శ్రీనివాస్ పిఎసిఎస్ చైర్మన్ సాయికుమార్ స్థానిక సర్పంచ్ రేణుక సంజీవ్ యాదవ్ మండల వివిధ గ్రామాల సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు.