మాదక ద్రవ్యాలపై దిశ నిర్దేశం

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 26 విద్యార్థులకు మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల  కలిగే అనర్ధాల గురించి, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ హెచ్ ఓ డి డాక్టర్ శ్రీనివాస్ రావు గారు మరియు పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ విశ్వప్రసాద్ గారు  ముఖ్య అతిథిగా విచ్చేసి  విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈరోజు కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలో  అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,...