మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు ఖబర్దార్*
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 31ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ రావు గారి గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. గత ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు చాలదా? మళ్లీ రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలే సరైన సమాధానం చెబుతారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హెచ్చరిస్తున్నాము.*రైతులను ఆగం పెట్టొద్దు*మీ ప్రభుత్వ హయాంలో రైతులు, రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు....