మాజీ ఎంపీపీని పరామర్శించిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు తానాజీ రావు
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 01.. బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాంధారి మాజీ జడ్పిటిసి తానాజీరావు గాంధారి మాజీ వైస్ ఎంపీపీ చందా నాయక్ ఇటీవలే జీవదన్ హాస్పిటల్లో ఉన్నాడని విషయం తెలుసుకున్న తానాజీ రావు సోమవారం చందా నాయక్ ని పరామర్శించారు వారి వెంట మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు గాంధారి మండల బి.ఆర్.ఎస్ ప్రెసిడెంట్ శివాజీ రావు సుధాకర్ పాల్గొన్నారు.