మాజీ అధ్యక్షుడిని స్వాగతించిన ఎస్సీ సెల్ అధ్యక్షులు
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 25.సోమవారం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి కండువా పుచ్చుకున్న గ్రామ మాజీ అధ్యక్షుడిని బొకేతో స్వాగతించిన లింగంపేట్ మండల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వంశీ కుమార్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కోరారు.