మాకు బస్సు సౌకర్యం కలిపించండి
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 16) సోమవారం తండా దుర్గం గ్రామానికి బస్సు సౌకర్యాలు కల్పించాలి.సోమవారం తండా పెద్దమనుషులు కామారెడ్డి డిపో మేనేజర్ గారిని వినతి పత్రం సమర్పించడం జరిగింది..... నాయకులు మాట్లాడుతూ గత పదేళ్ల నుండి సోమవారం గ్రామానికి అట్లాగే దుర్గం గ్రామానికి బస్సు సౌకర్యాలు ఆపేశారు ఆ రోజు నుంచి ఇప్పటివరకు అక్కడ ఉన్న ప్రజలు మహిళలు పిల్లలు అనేక అవస్థలు పడతా ఉన్నారు ఆ రోజు నుంచి ఇప్పటివరకు డిపో మేనేజర్ ను అనేకసార్లు విన్నవించడం జరిగింది కానీ...