మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, రాష్ట్ర సలహాదారు వీహెచ్‌లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందనలు
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21 మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి, రాష్ట్ర సలహాదారు వీహెచ్‌లకు ఎమ్మెల్యే శ్రీగణేష్ అభినందనలు* కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, మహిళా సాధికారతే లక్ష్యంగా, బాధితులకు అండగా విజయలక్ష్మి గారి పదవీకాలం చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ, సంక్షేమానికి కమిషన్ ద్వారా మరింత...