మల్లికార్జున్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించిన కామారెడ్డి జిల్లా టిపిటిఎఫ్ శ్రేణులు                              

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 18                                                                                             కామారెడ్డి జిల్లాకు  నూతనంగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి ని ఈరోజు జిల్లా మరియు మండల బాధ్యులందరూ వారిని మర్యాదగాపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని సన్మానించడం జరిగింది  అదేవిధంగా విద్యాశాఖలో  ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా జిల్లాలో కొనసాగుతున్న అక్రమ డిప్టేషన్లపై చర్య తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది అలానే అన్ని సంఘాలతో కలిపి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డీఈవో  ని కోరడం జరిగింది వారు స్పందించి అక్రమ డిప్రెషన్లకు సంబంధించిన...