మన అడవులు, సముద్రాలు, ద్వీపాలు కొద్దిమంది ప్రయోజనాల కోసం కాదు — అవి భారత ప్రజల సొత్తు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05 లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అండమాన్ & నికోబార్ దీవులను రక్షించడానికి , మన అమూల్యమైన ప్రకృతి వారసత్వాన్ని కాపాడడానికి చేస్తున్న పోరాటానికి మద్దతుగా నేను #NicobarMatters ప్రచారంలో భాగమవుతున్నాను. ప్రకృతిని సంరక్షించడానికి, భావితరాల భవిష్యత్తును కాపాడడానికి, భారతదేశపు అమూల్యమైన సహజ సంపదలు ప్రజల చేతుల్లోనే ఉండేలా మనమందరం ఏకమవుదాం. *మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావచ్చు. ఈ ప్రచారంలో చేరండి, మీ గొంతును వినిపించండి, భావితరాల కోసం భారతదేశ సహజ...