PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 5:03 pm Posted by : RAVINDHAR

మన అడవులు, సముద్రాలు, ద్వీపాలు కొద్దిమంది ప్రయోజనాల కోసం కాదు — అవి భారత ప్రజల సొత్తు.

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 05

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అండమాన్ & నికోబార్ దీవులను రక్షించడానికి , మన అమూల్యమైన ప్రకృతి వారసత్వాన్ని కాపాడడానికి చేస్తున్న పోరాటానికి మద్దతుగా నేను #NicobarMatters ప్రచారంలో భాగమవుతున్నాను.

ప్రకృతిని సంరక్షించడానికి, భావితరాల భవిష్యత్తును కాపాడడానికి, భారతదేశపు అమూల్యమైన సహజ సంపదలు ప్రజల చేతుల్లోనే ఉండేలా మనమందరం ఏకమవుదాం.

*మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావచ్చు. ఈ ప్రచారంలో చేరండి, మీ గొంతును వినిపించండి, భావితరాల కోసం భారతదేశ సహజ వారసత్వాన్ని రక్షించేందుకు ముందుకు రండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీ వివరాలు ఇస్తే మీరు పాల్గొన్నట్టు సర్టిఫికెట్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని స్టేటస్ పెట్టుకోండి అన్ని గ్రూప్ లలో షేర్ చేయండి.

https://rahulgandhi.in/nicobar-matters#support