మధ్యాహ్న భోజన పథకం యూనియన్ ఆధ్వర్యంలో ఆర్డిఓ కి వినతి పత్రం
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 30 ఎల్లారెడ్డి మండల్ మరియు నాగిరెడ్డిపేట్ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్శ్రీయుత గౌరవనీయులైన. ఆర్డిఓ ప్రభాకర్ గారికి వినయ్ పత్రం ఇవ్వడం జరిగిందిసెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని 2023-24 సంబంధించిన అల్పాహారం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి.పై విషయానుసారం తమరికి తెలియజేయునది ఏమనగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని, అలాగే 2023, 2024 సంవత్సరాలకు సంబంధించిన 9 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేసి, ఇప్పుడు ప్రారంభించే అల్పాహార పథకాన్ని...