PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 6:15 pm Posted by : RAVINDHAR

మక్కలు వెంటనే కాంటా చేయాలి బిజెపి మండల శాఖ లింగంపేట్

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 21
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటలను కొనకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం ఇదే ఉదాహరణ ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఇలా ఏ ప్రభుత్వం చేయలేదని బిజెపి శాఖ లింగంపేట్ బండి పడ్డది వెంటనే లారీలు సరైన సమయంలో వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే చూడాలని అలాగే కాంట తరుగు తగ్గించి రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు కార్యక్రమంలో బిజెపి మండల శాఖ కార్యకర్తలు పాల్గొన్నారు.