మండపం నుంచి వరుడు పరార్..రోడ్లపై వెంబడించిన వధువు, బంధువులు !
(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 08 )హర్యానాలో పెళ్లి మండపం నుంచి వరుడు హఠాత్తుగా పరుగెత్తిపోగా, వధువు, కుటుంబ సభ్యులు రోడ్లపై వెంబడించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇది నిజ ఘటన కాదని, సోషల్ మీడియా రీల్ లేదా చిత్రీకరించిన సన్నివేశమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశంలో కొనసాగుతున్న పెళ్లీళ్ల సీజన్ లో అనేక సిత్రాలు వెలుగుచూస్తున్నాయి. హర్యానాలోని కైథల్‌లో ఇంకొన్ని క్షణాల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు హఠాత్తుగా పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్...