భూంపల్లి లింగంపల్లి కి బస్సు సౌకర్యం కల్పించండీ

భూంపల్లి లింగంపల్లి కి బస్సు సౌకర్యం కల్పించండీ ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 22 కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం భూంపల్లి లింగంపల్లి గ్రామాల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తో కలిసి మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు సోమవారం కామారెడ్డి డిపో మేనేజర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గాంధారి- లింగంపల్లి భూంపల్లి- కామారెడ్డి వరకు ఆర్టిసి బస్సు నడపాలని ఆర్టీసీ డిఎం కోరారు ఆయన స్థానిక స్థానికంగా స్పందించి గాంధారి...