భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి )15 భారతీయ జనతా పార్టీ గాంధారి మండల అధ్యక్షులు ఈకొల్ల మధుసూదన్ రావు గారి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగిందికార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పోతంగల్ కిషన్ రావు గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు మూర్చల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో గుర్జాలతాండ వివిధ గ్రామాల నుండి 26 మంది నరేంద్ర మోడీ గారి యొక్క...