PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 3:45 pm Posted by : RAVINDHAR

భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి )15

భారతీయ జనతా పార్టీ గాంధారి మండల అధ్యక్షులు ఈకొల్ల మధుసూదన్ రావు గారి అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పోతంగల్ కిషన్ రావు గారు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు మూర్చల అధ్యక్షులు బూత్ అధ్యక్షులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో గుర్జాలతాండ వివిధ గ్రామాల నుండి 26 మంది నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను చూసి దేశ భవిష్యత్తు నరేంద్ర మోడీ గారి పాలనలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకపోగల నాయకుడు నరేంద్ర మోడీ గారిని వారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈకే ప్రభాకర్ ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు భక్తుల కిష్టయ్య తిమ్మాపూర్ ఉపసర్పంచ్ కాయితీ సంజీవులు మండల ప్రధాన కార్యదర్శి మేదరి సత్యం బస్సు రాంసింగ్ సొసైటీ డైరెక్టర్ శివాజీ రావు కరక్ వాడి భాస్కరరావు పోతంగల్ సతీష్ సీతయ్య పల్లి రాజశేఖర్ బస్సు లక్ష్మణ్ పాల్గొనడం జరిగింది
నూతనంగా ఎన్నికైనటువంటి మండల ప్రధాన కార్యదర్శి మేదరి సత్యం గారికి కార్యవర్గ సభ్యులు రజనీకాంత్ గారికి సన్మానం చేయడం జరిగింది