బిడ్డ ప్రైవెట్ స్కూల్ బస్సులు భద్రమేనా…?*

*పిట్ నెస్ లేని ప్రైవెట్ స్కూల్ బస్సులు రోడ్డెకితే వెంటనే సిజ్ చేయాలి*

*వేసవి సెలవుల కారణంగా స్కూల్ బస్సుల పిట్ నెస్ పై ద్రుష్టి పెట్టని (R.T.A) అధికారులు*

*ఇంకో మూడు రోజులల్లో తెరుచుకొనున్న పాఠశాలలు…ఇంకా పూర్తికానీ కొన్ని ప్రైవెట్ స్కూల్ పిట్ నెస్ బస్సులు*

*(R.T.A) అధికారులు ద్రుష్టి సరించి పట్టుపడితే ప్రైవెట్ స్కూల్ బస్ ల కేసులు తప్పవు*

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా : ఉమ్మడి జిల్లాలోని వేసవి సెలవుల కారణంగా పాఠశాలలు మూత పడగా ప్రైవెట్ స్కూల్ బస్సులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి,మరి కొన్ని శుభాకార్యలకు,విహారాయత్రాలకు ప్రైవెట్ స్కూల్ బస్సులనూ అద్దెలకు ఇవ్వడంతో తాజాగా అవి కూడా పిట్నెస్ సమస్యలకు తలెత్తాయని *(A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు*ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నేల 15 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవెట్ స్కూల్ బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే...