బిజెపి బిజెవైఎం పట్టణ అధ్యక్షుడి రాజీనామా
ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 11 భారతీయ జనతా పార్టీలో గత జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో నాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా పనిచేశానంటూ బిజెపి అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు కూచులకంటి శంకర్ ఐదో వార్డు గండి మాసానిపేట్ 2016 సంవత్సరం కార్యకర్త స్థాయి నుండి బూత్ అధ్యక్షునిగా మొదలైన బిజెపి ప్రస్థానంలో 2026 నేటి వరకు ఇచ్చిన ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను అంతేకాకుండా అనేక కార్యక్రమాలలో నా వంతు బాధ్యతలు నిర్వహించానని భావిస్తూ ప్రతి...