PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 6:48 pm Posted by : RAVINDHAR

బిజెపి బిజెవైఎం పట్టణ అధ్యక్షుడి రాజీనామా

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 11

భారతీయ జనతా పార్టీలో గత జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో నాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా పనిచేశానంటూ బిజెపి అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు కూచులకంటి శంకర్ ఐదో వార్డు గండి మాసానిపేట్ 2016 సంవత్సరం కార్యకర్త స్థాయి నుండి బూత్ అధ్యక్షునిగా మొదలైన బిజెపి ప్రస్థానంలో 2026 నేటి వరకు ఇచ్చిన ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను అంతేకాకుండా అనేక కార్యక్రమాలలో నా వంతు బాధ్యతలు నిర్వహించానని భావిస్తూ ప్రతి ఉప ఎన్నికల్లో సాధారణ శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికలలో అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలతో పాటు నాకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నా వంతు ప్రయత్నం పార్టీ కోసం పనిచేశానని భావిస్తూ వివిధ హోదాలో బాధ్యతలు ఇచ్చి గౌరవించిన పార్టీకి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ నా వ్యక్తిగత కారణాలవల్ల బిజెపి పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.