బిఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆగడాలు కనిపించేలా* *రూ. 20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను* *అమ్మేసిన తండ్రి, సవతి తల్లి*

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 18. *రూ. 20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను* *అమ్మేసిన తండ్రి, సవతి తల్లి* - 45 ఏళ్ల బీఆర్ఎస్ నేతతో బలవంతంగా పెండ్లి - జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం - మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన యువతి - న్యాయం చేయాలని వేడుకోలు *ఎట్టకేలకు తెలంగాణ:* అప్పు తీర్చేందుకు కన్నకూతుర్నే తలంచే దంపతుల ఒత్తిడి. తండ్రి, సవతి తల్లి 18 ఏండ్ల బిడ్డను 45 ఏండ్ల వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేశారు. ఈ అమానుష ఘటన జనగామ...