బాలికపై BRS సర్పంచ్ కొడుకు అత్యాచారం – KTR, హరీష్ రావు కళ్లు మూసుకున్నారా?
ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 ఇదిగో చూడండి TRS నాయకుల ఆగడాలు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో BRS సర్పంచ్ కొడుకు బి. రఘు (22) స్కూల్ నుంచి ఇంటి వద్ద వదిలేస్తానని నమ్మించి, 9వ తరగతి బాలికను కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పత్రికల్లో వచ్చింది. *నా ప్రశ్నలు TRS నాయకులకు:* 1. *పోక్సో కేసు ఎందుకు ఆలస్యం?* మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. 4...