బారాస పార్టీ సమావేశం విజయవంతం కావడంతో ఆందోళనకు గురైన కాంగ్రెస్ నాయకులు

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01 ఎల్లారెడ్డి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కు లోనైనారని ఎల్లారెడ్డి పట్టణ ప బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ ఆరోపించారు సోమవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న గారి ఫామ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 30న ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి బారాస పార్టీ...